పిడుగుపాటుకు వ్యక్తి మృతి.. షాకింగ్ వీడియో

3663చూసినవారు
వర్షాలు కురిసే సమయంలో తరచూ పిడుగులు కూడా పడుతుంటాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాయంతో వాతావరణ శాఖ పిడుగుల సమాచారాన్ని ముందుగానే తెలుపుతోంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక రష్యాలోని మాస్కో రీజియన్‌లో ఇటీవల ఓ వ్యక్తి పిడుగుపాటుకు చనిపోయాడు. రోడ్డుపై నడుస్తుండగా ఆ వ్యక్తిపై పిడుగు పడింది. దీంతో స్పాట్‌లోనే ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్