డబ్బుపై ప్రియురాలిని నడిపించాడు (వీడియో)

18810చూసినవారు
చాలా మంది యువకులు తమ ప్రేయసిని ఆకట్టుకునేందుకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. మరికొందరు పొగడ్తలతో ప్రేయసిని ముంచెత్తుతారు. అయితే ఓ వ్యాపారవేత్త తన ప్రియురాలు నడిచేందుకు నోట్ల కట్టలను నేలపై పరిచాడు. హెలికాప్టర్ నుంచి ఆమె దిగిన తర్వాత ఆ నోట్లపై ఆమెను నడిపించాడు. సెర్గీ కోసెంకో అనే రష్యన్ వ్యాపారవేత్త ఇలా చేశాడు. ఈ పాత వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్