బస్సులో యువతిని వేధించిన వ్యక్తిని చితక్కొట్టారు (వీడియో)

3686చూసినవారు
బస్సులో యువతిని వేధించిన ఓ వ్యక్తిని చితక్కొట్టారు. ఈ ఘటన అసోంలోని గువహటవహటిలో జరిగింది. మౌల్వికి వెళ్తున్న బస్సులో ఒక అమ్మాయిని ముస్లిం వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో ఆ యువతితో పాటు మరికొంత మంది యువతులు దాడిపై దాడి చేశారు. బస్సు కండక్టర్, డ్రైవర్ కూడా జోక్యం చేసుకుని అతడిని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్