ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ: కేటీఆర్

80చూసినవారు
ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ: కేటీఆర్
’ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ‘ అని కేటీఆర్ అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిరోజు ఎంగిపూల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎక్స్‌ వేదికగా విషెష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్