Oct 05, 2024, 10:10 IST/
TG: గొర్రెల స్కామ్లో బిగ్ ట్విస్ట్
Oct 05, 2024, 10:10 IST
తెలంగాణలో గొర్రెల స్కామ్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీకి గొర్రెల స్కామ్ కు సంబంధించి పూర్తి నివేదిక చేరింది. ఈడీకి స్కీమ్ మార్గదర్శకాలు, లబ్దిదారుల లిస్ట్ ను వెటర్నటీ డిపార్ట్ మెంట్ అందజేసింది. అలాగే ED, ACBలకు గొర్రెల స్కామ్ కు సంబందించిన పూర్తి రిపోర్ట్ ను గొర్రెలు, మేకల పెంపకం దారుల సమాఖ్య అందజేసింది. ఇప్పటికే ED.. ECIR నమోదు చేసింది. మాజీ డైరెక్టర్ రామ్ చందర్, మొయినుద్దీన్, ఇక్రముద్దీన్లను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.