Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Top 10 viral news 🔥Sep 22, 2024, 15:09 IST/వ్యక్తిని కత్తితో పొడిచి కాళ్లతో తొక్కుతూ రౌడీ షీటర్ వీరంగం (వీడియో)Sep 22, 2024, 15:09 ISTఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కడప నగరంలో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. బిల్డప్ సర్కిల్ లో చిన్న వివాదం కారణంగా ఓ వ్యక్తిని రౌడీ షీటర్ విచక్షణ రహితంగా కత్తితో పొడిచి కాళ్లతో తంతూ తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.