నిర్మల్లో రేపటి నుంచి హైర్ బస్సు డ్రైవర్ల సమ్మె

67చూసినవారు
నిర్మల్లో రేపటి నుంచి హైర్ బస్సు డ్రైవర్ల సమ్మె
నిర్మల్ హైర్ బస్సు డ్రైవర్ యూనియన్ ఏఐటీయూసీ, యజమానుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, విలాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చర్చలు విఫలమయ్యాయని, దీంతో రేపటి నుంచి ప్రైవేట్ బస్సు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్