బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలు లో మాదిగ హక్కుల దండోరా జిల్లా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి నాయకులు చిలుక రాజనర్సు హాజరయ్యారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా పట్టణ నాయకులు పాల్గొన్నారు.