బెల్లంపల్లి: బ్రహ్మ బాబాకు శ్రద్ధాంజలి

79చూసినవారు
బెల్లంపల్లి: బ్రహ్మ బాబాకు శ్రద్ధాంజలి
బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపకులైన బ్రహ్మ బాబా స్మృతి దినాన్ని బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం బెల్లంపల్లి శాఖ కార్యాలయంలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేష్ బ్రహ్మ బాబా చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సంస్థ అందించే రాజయోగం ద్వారా ఒత్తిడి జయించి సమస్యలను ప్రశాంతంగా అధిగమించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్