బరువు తగ్గాలంటే మొలకలను ఇలా చేసుకోండి

65చూసినవారు
బరువు తగ్గాలంటే మొలకలను ఇలా చేసుకోండి
మొలకలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీనిలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజూ ఒకే టేస్ట్‌తో తినడం నచ్చకపోతే భేల్ రెసిపీ ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొలకలను ఆవిరి మీద ఉడికించి, ఉల్లిపాయ, టమోటా, మసాలా దినుసులు, నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి. సన్నగా తరిగిన సేవ్, కొత్తిమీర ఆకులు, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

సంబంధిత పోస్ట్