మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న సందీప్ కు ఘనంగా వీడ్కోలు పలికిన మున్సిపల్ పాలకవర్గం. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలు సమావేశంలో చైర్ పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో కౌన్సిలర్లు శాలువా పూలమాలలతో ఆయనకు ఘనంగా వీడ్కోలు తెలిపారు.