బెల్లంపల్లి: జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ కళాశాల విద్యార్థి

85చూసినవారు
బెల్లంపల్లి: జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ కళాశాల విద్యార్థి
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి పట్టణంలో జరిగిన రాష్ట స్థాయి SGF అండర్- 19 సాప్ట్ బాల్ క్రీడా పోటీల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కే. ప్రభాస్ ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపల్ ఏ. అంజయ్య, అధ్యాపక బృందం విద్యార్థి ప్రభాస్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయి పోటీలో బాగా రాణించాలని ప్రిన్సిపల్ అంజయ్య అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్