నవంబర్ 7న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న జాతీయ సెమినార్ ను జయప్రదం చేయాలని ఎంసీసీఐయు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసలేటి వెంకటేష్ లు శనివారం పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మతోన్మాద కార్పోరేట్ శక్తుల ప్రమాదం, వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం అనే అంశంపై జాతీయ సెమినార్ ను జయప్రదం చేయాలని కోరారు.