బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

55చూసినవారు
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని వైద్యుల స్పెషల్ గదిలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి వెంటనే ఆసుపత్రి సూపరిండెంట్ మధు కుమార్ అప్రమత్తమై మెయిన్ విద్యుత్ను ఆర్వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా హుటా హుటిన వచ్చి అగ్నిమాపకంతో మంటలను ఆర్పేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్