చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

81చూసినవారు
చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు
చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే చట్టరీత్య చర్యలు తప్పవని బెల్లంపల్లి టూ టౌన్ ఏఎస్సై నరసయ్య హెచ్చరించారు. సోమవారం బెల్లంపల్లి కాల్ టెక్స్ట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద చిన్నారుల తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. లారీలలో ప్రయాణించడం నేరమని పేర్కొన్నారు. ప్రతి వాహనానికి లైసెన్సు సంబంధిత ఇన్సూరెన్స్ ధ్రువీకరణ పత్రాలు ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్