మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో ప్రార్దనా మందిరాల ముసుగులో వాగులపై అనుమతు లేని కట్టడాలు వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ భూముల విక్రయాల కోరకే వాల్టా చట్టానికి విరుద్దంగా ఈ అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. సంబందిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని శుక్రవారం పలువురు డిమాండ్ చేస్తున్నారు.