మాదిగ హక్కుల దండోరా 32వ వార్డు కమిటీ ఎన్నిక

668చూసినవారు
మాదిగ హక్కుల దండోరా  32వ వార్డు కమిటీ ఎన్నిక
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాబు క్యాంప్ బస్తి 32 వ వార్డు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెoట్ చిలుక రాజనర్సు మాదిగ ఆదేశాలతో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో 32వ వార్డు, బాబుక్యాంప్ బస్తీ అధ్యక్షుడు గా ఇరుగురాల తిరుపతి మాదిగ, ప్రధాన కార్యదర్శి గా బూడిద శ్రవణ్ మాదిగ, యూత్ అద్యక్షుడు గా అంబాల కిశోర్ మాదిగ, ఇరుగురల మధుకర్ మాదిగలను ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్