డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పై ముగిసిన విచారణ

69చూసినవారు
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పై వచ్చిన ఆరోపణల మీద మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చక్రపాణి ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపల్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు కళాశాల సిబ్బంది ద్వారా వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. సమగ్ర నివేదికను కమిషనర్ కు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్