ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు మాజీ ఎమ్మెల్యే పేరు పెట్టాలి

82చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని
సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్కో రారు. గురువారం అదనపు కలెక్టర్ మోతిలాల్ కు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యే గుండా మల్లేష్ అని, నాలుగు పర్యాయాలు
ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు గుండా మల్లేష్ పేరు పెట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్