బెల్లంపల్లి మార్కెట్లో వర్షంతో ఇబ్బందులు

55చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ ముందు విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు శుక్రవారం కురిసిన వర్షానికి ఇబ్బందులు పడ్డారు. కూరగాయలతో పాటు వ్యాపారులు కొనుగోలుదారులు వర్షంలో తడిసి పోయారు. మార్కెట్ ఏరియా బురదమయంగా మారి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొత్తగా నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన ఇంకా స్టాల్స్ లో అమ్మకాలు జరుపుకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్