10 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

25902చూసినవారు
చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్, సిబ్బంది దాడి చేసి 10 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, రూ. 14, 48, 000 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్