జైపూర్: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే బాధితులు కలెక్టర్ కు వినతి

72చూసినవారు
జైపూర్: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే బాధితులు కలెక్టర్ కు వినతి
జైపూర్ మండలంలోని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు న్యాయం చేరాలని కోరుతూ కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిశారు. నష్టపరిహారం ఎకరానికి 50 లక్షల పైన పెంచాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈనెల 14 అనంతరం జైపూర్ మండలంలోని నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధించిన గ్రామాలను సందర్శిస్తారని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్