మందమర్రి... యువతి, ప్రియుడి అరెస్టు

58చూసినవారు
యువకులను మాయమాటలతో నమ్మించి డబ్బులు రాబడుతున్న బొద్దిరెడ్డి మౌనిక, మధుకర్లను అరెస్టు చేసినట్లు మందమరి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మందమర్రి సిఐ కార్యాలయంలో గురువారం ఎస్సై రాజశేఖర్ తో కలిసి సంబంధిత వివరాలను వెల్లడించారు. నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ, ఎస్ఐ తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు అజయ్, రాము, మహిళా హోంగార్డు ఉమను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్