చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వూ ప్రజాపాలనందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను తీసుకువచ్చి పేదలను ఆదుకుంటుందని పేర్కొన్నారు.