కోటపల్లి మండలంలో రోడ్లను అభివృద్ది చేసి ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలి

50చూసినవారు
కోటపల్లి మండలంలో రోడ్లను అభివృద్ది చేసి ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలి
కోటపల్లి మండలంలో రోడ్లను అభివృద్ది చేసి ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య, ఉపాధ్యక్షులు పెద్దింటి పున్నంచంద్, మండల ఇన్ ఛార్జ్ కాశెట్టి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రోడ్లు సరిగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాలేని పరిస్థితి నెలకొందని, వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్