స్థానిక సంస్థలు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించాలి

75చూసినవారు
స్థానిక సంస్థలు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించాలి
స్థానిక సంస్థలు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించాలని మందమర్రికి చెందిన రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన అన్ని కార్పొరేషన్ల చైర్మన్ల సమావేశాన్ని హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్