మత్తడిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

59చూసినవారు
మత్తడిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
చెన్నూరు పట్టణంలోని శనిగకుంట మత్తడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిందని, మత్తడి ధ్వంసం కావడంతో పంటల సాగుకు మత్స్యకారులకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్