ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇవాళ లక్షేట్టిపేట పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 5s ఇంప్లిమెంటేషన్ ను పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5s ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలని సూచించారు. ప్రజల మన్ననలు పొందేలా, క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.