చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు పయనించాలి

78చూసినవారు
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు పయనించాలి
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రజక సంఘం భవనంలో నిర్వహించిన జయంతి వేడుకలను ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయమని, మహిళలు ఆమె బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్