‘దేవర’ మ్యాజిక్.. అర్ధరాత్రి ఒంటి గంటకు 500కు పైగా షోలు

51చూసినవారు
‘దేవర’ మ్యాజిక్.. అర్ధరాత్రి ఒంటి గంటకు 500కు పైగా షోలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులంతా దేవర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాను ఇవాళ మిడ్ నైట్ 1 గంట‌లకు స్పెష‌ల్ షో వేయ‌నున్న విష‌యం తెలిసిందే. దాదాపు 500కు పైగా స్క్రీన్లలో ఒంటి గంట షో వేయనున్నట్టు సమాచారం. దీంతో ఈ రికార్డు అందుకునే తొలి న‌టుడిగా తార‌క్ చరిత్ర సృష్టించనున్నాడు.

సంబంధిత పోస్ట్