అతిధి అధ్యాపాకుల భర్తీ కోసం ఆహ్వానం

67చూసినవారు
అతిధి అధ్యాపాకుల భర్తీ కోసం ఆహ్వానం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లక్షెట్టిపేటలో అతిధి అధ్యాపకులుగా పనిచేయుటకు గాను దిగువ తెలిపిన సబ్జెక్టులు డిగ్రీలో బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా మహాత్మా సంతోష్ శుక్రవారం తెలిపారు. ఇంగ్లీష్ -1, తెలుగు -1, రసాయనశాస్త్రం -1, వృక్షశాస్త్రం -1, జంతుశాస్త్రం -1, చొప్పున మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్