లక్సట్టిపేటలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య

51చూసినవారు
లక్సట్టిపేటలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య
యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్సెట్టిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రకుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. దౌడపల్లి గ్రామానికి చెందిన పొన్నం అంజన్న(29) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంటి ఆవరణలోని ఉరేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్