సజావుగా జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

60చూసినవారు
సజావుగా జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
మంచిర్యాల జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన సోమవారం నిర్వహించిన జీవశాస్త్రం పరీక్షకు 380 మంది విద్యార్థులకు గాను 321 మంది విద్యార్థులు హాజరు కాగా 59 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు. పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయగా, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య సందర్శించారు.

సంబంధిత పోస్ట్