లోకేష్ రెడ్‌బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తాం: పట్టాభి

74చూసినవారు
లోకేష్ రెడ్‌బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తాం: పట్టాభి
ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ టీడీపీ అని కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టిందన్నారు. తెలుగుదేశం హింసను ప్రేరేపించదని, రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టించాయని, టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారన్నారు. ఐసీపీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామని, లోకేష్ రెడ్‌బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్