ఉరి వేసుకుని నటి ఆత్మహత్య

66చూసినవారు
ఉరి వేసుకుని నటి ఆత్మహత్య
నటి నూర్ మలాబిక (31) ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని లోఖండ్‌వాలాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉరి వేసుకుని కనిపించింది. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ నటి కాజోల్‌తో కలిసి వెబ్ సిరీస్ 'ది ట్రయల్'లో ఆమె నటించింది. సిస్కియాన్, వాక్‌మ్యాన్, టిఖి చట్నీ, జఘన్య ఉపాయ వంటి వెబ్‌సిరీస్‌లు ఆమెకు పేరు తెచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్