ప్రతి విమానంలో ఇలాంటి ప్యాసెంజర్ ఉండాల్సిందే!

62చూసినవారు
స్పిరిట్ ఎయిర్లైన్స్ ప్రయాణికులు ఓ గొప్ప సర్‌ప్రైజ్‌ను ఎంజాయ్ చేశారు. విమానంలో ఓ ప్యాసెంజర్ తన వెంట పెంపుడు పిల్లి కూడా తెచ్చుకున్నారు. అదేమో ఒక చోట ఉండకుండా విమానమంతా కలియతిరగడం ప్రారంభించింది. ముద్దొస్తున్న పిల్లిని చూసి ప్రయాణికులందరూ మురిసిపోయారు. ప్రతి ఒక్కరూ దాన్ని నిమురుతూ ముద్దు చేశారు. ఇలాంటి ప్యాసెంజర్లున్న విమానాల్లో ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుందని కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్