జగన్ ఓడినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారు: లోకేశ్

84చూసినవారు
జగన్ ఓడినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారు: లోకేశ్
జగన్ ఓడినా ఇంకా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ నేత నారా లోెకేశ్ విమర్శించారు. కర్నూలు టీడీపీ నేత గౌరీనాథ్ ను దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ఎన్నికల్లో జనం ఛీ కొట్టారని అన్నారు. హత్యా రాజకీయాలు ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్