నిందితులను కఠినంగా శిక్షించాలని క్యాండిల్ ర్యాలీ

55చూసినవారు
పశ్చిమ బెంగాల్ లో మహిళా డాక్టర్ పై హత్యాచార ఘటనను ఖండిస్తూ బుధవారం రాత్రి ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజి నుండి ఐబీ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో జూనియర్ డాక్టర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పీఓడబ్ల్యూ నాయకురాలు అందె మంగ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్