విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం

79చూసినవారు
విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
దండేపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడిఎస్యు అర్ద శతాబ్ద వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‌ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత జార్జిరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్