సబ్బెపల్లి పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ

79చూసినవారు
సబ్బెపల్లి పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ
సబ్బెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 155 మంది విద్యార్థులకు 70 వేల రూపాయల విలువ గల స్పోర్ట్స్ యూనిఫామ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. సుధారాణి అందించడం జరిగింది. మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య చేతుల మీదుగా ఈ యూనిఫార్మ్స్ విద్యార్థులకు అందించడం జరిగింది. పాఠశాల పిల్లలను నాలుగు గ్రూపులుగా చేసి నాలుగు రకాల రంగులతో ఈ స్పోర్ట్స్ యూనిఫాం రూపొందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్