కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయండి

56చూసినవారు
కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయండి
సింగరేణి సంస్థ లాభాలను గడించడంలో తమ వంతు కృషి చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్కేపి సీహెచ్పీలో ఆయన కాంట్రాక్టు కార్మికులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని, దీపావళి బోనస్ 8. 33 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్