చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం

366చూసినవారు
చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం
వెన్నుపూస సమస్యతో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ననాటి స్నేహితుడు అడ్లకొండ నాగేష్ కు 1991-92 సింగరేణి హై స్కూల్ సి సి సి పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు అంతా కలిసి జమచేసిన 98,500 రూపాయలను నేడు మంచిర్యాలలో నాగేష్ నివాసంలో కలిసి అందించడం జరిగింది వైద్య ఖర్చులకు గాను, అతని కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం కోసం ఈ డబ్బులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహితులు అప్పలకొండ బండి రమేష్ వెంకట రమణ గోపాల్ రవూఫ్, శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ఈ సందర్భంగా సహాయం చేసిన స్నేహితులందరికీ నాగేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్