ఘనంగా అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం

73చూసినవారు
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వయోవృద్దులు, సింగరేణి విశ్రాంత కార్మికులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వయోవృద్దులైన్ తల్లితండ్రులను పిల్లలు సంతోషంగా చూసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్