కోటపల్లి: ఆలయ నిర్మాణానికి నిధులు విడుదల

51చూసినవారు
కోటపల్లి: ఆలయ నిర్మాణానికి నిధులు విడుదల
కోటపల్లి గ్రామంలో నూతనంగా శివాలయం రామాలయం నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మొదటి విడతగా రూ. 11. 45 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఆలయం నిర్మాణానికి ప్రజల కాంట్రిబ్యూషన్ రూ. 10 లక్షలకు గాను ఇప్పటికే రూ. 7, 5 లక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్