టీఎన్జీవో భవన్‌లో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి

71చూసినవారు
టీఎన్జీవో భవన్‌లో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి
మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్‌లో బుధవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అద్యక్షులు శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్