మంచిర్యాల: జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి

59చూసినవారు
వచ్చే ఏడాది దేశంలో నిర్వహించనున్న జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టుకార్డులు పంపించారు. అనంతరం మంచిర్యాల సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులగణనకు అనుకూలంగా 10 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని తెలిపారు. వెంటనే కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్