మంచిర్యాల: బాధిత కుటుంబానికి అండగా తూముల బీమయ్య ట్రస్ట్

85చూసినవారు
మంచిర్యాల: బాధిత కుటుంబానికి అండగా తూముల బీమయ్య ట్రస్ట్
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డు (అంబేద్కర్ కాలనీ) కు చెందిన మెరుగు పోశం అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న తూముల బీమయ్య ట్రస్ట్ చైర్మన్, మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్ బాధిత కుటుంబన్ని గురువారం పరామర్శించి మనోధైర్యం చెప్పి నిమిత్త ఖర్చు కొరకు రూ. 5, 000 ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్