ఆర్టీసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

79చూసినవారు
ఆర్టీసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే
మంచిర్యాల నుండి హైదరాబాద్ మధ్య నడిచే నాలుగు స్లీపర్ ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్ళే వారికి ఈ బస్సులు ఎంతో సౌకర్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్