కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

1410చూసినవారు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ గ్రామంలో ఏర్పాటు చెసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ నైనాల తిరుపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృష్టి సంబంధిత ఇబ్బందులు ఉన్న ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైద్య పరిక్షల అనంతరం కంటి అద్దాలు అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్