మంచిర్యాల జిల్లా తెలంగాణ ఎన్ పి డి సి ఎల్ లక్షేట్టిపేట్ ఏడిఈ ప్రభాకర్ రావు, ఏఈ గణేష్ లు ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న శుభ సందర్బంగా శనివారం లక్షేట్టిపేట్ సబ్ డివిజన్ కాంట్రాక్టర్లు మల్క లక్ష్మణ్, పల్లికొండ దేవేందర్, కల్లూరు లచ్చన్న, బొడ్డు కమలాకర్ పుష్పగుచ్చములు అందించి శాలువాతో సన్మానించి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఏడిఈ, ఏఈ లు ఉన్నత స్థాయి పదవులు అధిరోహించాలని కోరారు.